పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్విపదభాగవతం - మధురకాండ : గోపికలు శ్రీకృష్ణుని రూపును జేష్టలును వర్ణించుట

“నల్లని మేనునున్నతమైన యురముఁ
దెల్లదమ్ముల మించు తెలిగన్నగవయు
నెరిజడ చొళ్ళెము నిటల రేఖయును
జిరునవ్వుమోమును జేతవేణువును.   - 400
నాయతబాహులు ధరంపుకెంపు
పాయక జగిమించు సిఁడిచేలయును
viలఁబురిసెనవు కదంబమంజరియు
ళధళ వెలుఁగెడు దంతదీధితియుఁ 
లరూపు మోమున ట్టినట్లుండ
లఁచకుండిన నుండు లఁచిన నుండు
viiలలందు మాతోడఁ వయుచు నుండు
నెన్నడు వచ్చునో యిందిరావిభుఁడు
న్నులాకలి తీర్పఁలుగునో? అనుచుఁ
రుణులు ప్రేమనుద్ధవుఁ జూచి మమ్ము
నెరవుగాఁ జూడక నిందు రమ్మనుచు
నిక్కడఁ గృష్ణుఁడు, ఇందఱుఁ జూడ
గొక్కెరరక్కసుఁ గూల్చిన చోటు; 
గిరికొని యున్నది కేళిమైఁ జూడ
రిచేత viiiగతజన్ముఁ ఘదైత్యు డొక్క; 
యావులఁ గృపను మమ్మందఱిఁ గాచి
గోవిందుఁ డెత్తిన గోవర్థనాద్రి; 
ఖులుఁ దానును శౌరి ల్దులు గుడిచి
సుఖలీల నుండిరి సురవొన్ననీడ;   - 410
నీసైకతస్థలి నిందిరావిభుఁడు
రాసకేళిఁ జరించు మణులుఁ దాను; 
ల్లని యీరూపఛాయ మురారి
పిల్లగ్రొలూదు గోపికలాత్మమెచ్చ; 
నాపొన్న క్రిందఁబో రి వేడ్కలెల్ల
గోపికలలుక గ్రక్కున మ్రొక్కి తీర్చె; 
లభద్రుఁడును దాను సుల మేపుచును
లమి చిమ్మనబంతుచ్చట నాడు; 
పొలుచు నీగురివింద పొదరిండ్లలోన
లజలోచనఁ గ్రీడ లిపి మాధవుఁడు
మ్మాని నీడ నాఱిఁ గౌఁగిలించి
మ్మఁ బ్రసాదించె తామరసాక్షుఁ”
ని పెక్కుభంగుల రి విచారములు

vi) తలబిరిసెనపు

vii) ఈ పద్యపాద మొక్కటే కన్పడుచున్నది

viii) గతజన్మ యఘదైత్యు డొక్క